← Back to news

సిటీ లైఫ్‌ వద్దు.. ప్రకృతితోనే జీవిస్తామన్న యువత!

By Nani Eluri· 14h ago· CNN
సిటీ లైఫ్‌ వద్దు.. ప్రకృతితోనే జీవిస్తామన్న యువత!

ఇప్పుడు సిటీ లైఫ్‌ నుంచి దూరంగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు కదా.. 1960లో అమెరికాలో కొందరి యువతకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. సిటీలను వదిలి గ్రామాలు, అడవుల వైపు వెళ్లి తమకు కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకున్నారు. సొంతంగా ఇళ్లు కట్టుకుని కలిసి జీవించారు. ఆ యువత లైఫ్‌స్టైల్, వాళ్లు కట్టుకున్న ఇళ్లను ‘Handmade Utopia’ బుక్‌లో ఫొటోలతో చూపించారు. సిటీ లైఫ్‌ను వదిలి.. నేచర్‌కు దగ్గరగా ఇలా జీవించడం నిజంగా సాధ్యమేనా? మీరేమంటారో కామెంట్ చేయండి.

సిటీ లైఫ్‌ వద్దు.. ప్రకృతితోనే జీవిస్తామన్న యువత!
సిటీ లైఫ్‌ వద్దు.. ప్రకృతితోనే జీవిస్తామన్న యువత!

More in Infotainment