← Back to news

ఆ ప్రశ్నలేంటి? ఆ హేళనేంటి?

By Krishna· 2h ago· X

ప్యారడైజ్‌ సినిమాలో నటించిన సంపూర్ణేష్ బాబును అత్యంత చులకనగా, హేళన చేస్తూ ఒక యాంకర్ ప్రశ్నలు అడిగారు. "అసలు నీకు సినిమా నటుడు అయ్యేంత సీన్ ఉందా? నీకు ఎందుకీ దురద? ప్యారడైజ్‌లో అలాంటి కేరక్టర్‌ నీకు ఎవరిస్తారు?" అంటూ ప్రశ్నించడం కాంట్రవర్శీ అయ్యింది. ఇలా ప్రశ్నలు అడగడాన్ని మీరు సమర్థిస్తారా? ఈ విషయం వైరల్ అవుతోంది. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి.

More in Entertainment