← Back to news

వినికిడి, మాటలోపం ఉన్న పిల్లల మధ్య పుట్టిన రోజు

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram

కొంత మంది తమ పిల్లలకు మంచి ఆదర్శాలు నేర్పాలని, మానవత్వం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుట్టిన రోజులు ఇందుకు వాడుతూ ఉంటారు ఇలాంటి ఆదర్శవంతమైన ఘటన ఒకటి విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండపల్లి పంచాయతీ శిరుగుడి పేట గ్రామంలో జరిగింది. శిరిగుడి రాంబాబు తన కుమారుడు జోషిత్ పుట్టిన రోజును రాజాం టౌన్ లోని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో వినికిడి, మాట లోపం ఉన్న పిల్లల మధ్య జరిపించారు. 30మందికి అన్నంపెట్టారు. స్కూలుకు 3వేలు క్యాష్ ఇప్పించారు. రాంబాబు జనసేన కార్యకర్త.

More in Local