← Back to news

NFCలో 538 పోస్టులు.. ITI, Diploma, ఇంజినీరింగ్ వారికి ఛాన్స్

By Mahesh· 6d ago· Gov· Hyderabad
NFCలో 538 పోస్టులు.. ITI, Diploma, ఇంజినీరింగ్ వారికి ఛాన్స్

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ <a href="https://www.nfc.gov.in/recruitment.html">(NFC)</a> హైదరాబాద్‌లో 2026–27 అప్రెంటిస్‌షిప్‌కు 538 పోస్టులు ఉన్నాయి. ఇందులో 432 ఐటీఐకు, 106 డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పోస్టులున్నాయి. 10th + ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ మినిమమ్ 18 ఏళ్లు, మ్యాక్సిమమ్ జనరల్‌కు 25, OBCకు 28, SC/STకు 30 ఏళ్లు ఉండాలి. సెప్టెంబర్ 16, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ITI వారు <a href="https://www.apprenticeshipindia.gov.in/candidate-login">NAPS,</a> డిప్లొమా/గ్రాడ్యుయేట్ వారు <a href="https://nats.education.gov.in/student_register.php">NATS</a> ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

More in Jobs