← Back to news

AI స్కిల్స్ ఉంటేనే భారీ జీతాలు.. రెండేళ్లలో 23% Growth

By Vishi· 1d ago
AI స్కిల్స్ ఉంటేనే భారీ జీతాలు.. రెండేళ్లలో 23% Growth

ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో AI skills ఉన్నవారికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. AI రంగంలోని ఎంప్లాయిస్ జీతాలు గత రెండేళ్లలో 23 శాతం వరకు పెరిగినట్లు తాజా ఉద్యోగ పోర్టల్ పౌండిత్ రిపోర్ట్ చెబుతుంది. సెమీకండక్టర్ రంగంలోనూ వేతనాలు 17 శాతం పెరిగినట్లు చెప్పింది. సాధారణ IT ఉద్యోగాల్లో జీతాల పెరుగుదల అంతగా కనిపించడం లేదని పేర్కొంది. AI, డేటా, ఇతర కొత్త టెక్నాలజీలపై skills పెంచుకుంటే జాబ్ అవకాశాలతోపాటు మంచి salary పొందే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

More in Jobs