స్టూడెంట్స్ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు

దసరా పండగ రాబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 12 నుంచి 21 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారం కలసి రావడంతో అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 22న స్కూళ్లు తిరిగి తెరచుకుంటాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. మరి ఈ సెలవులకు మీ ప్లాన్ ఏంటి? సొంతూరికి వెళ్తారా? కామెంట్ చెయ్యండి


