← Back to news

AP మున్సిపల్ ఎలక్షన్స్.. 29 పట్టణాలకు TDP ఫస్ట్ లిస్ట్ (2)

By Nani Eluri· 14h ago· Telugudesam
AP మున్సిపల్ ఎలక్షన్స్.. 29 పట్టణాలకు TDP ఫస్ట్ లిస్ట్ (2)

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం టీడీపీ 29 పట్టణాల ఛైర్‌పర్సన్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. రెండో భాగంలో పెద్దాపురం నుంచి వత్సవాయి ఎల్.ఎస్.ఎన్. రాజు, పెనుకొండ నుంచి త్రివేంద్ర మూర్తి, పులివెందుల నుంచి తుగుట్ల గీతా కుమారి, రాజంపేట నుంచి డా. దొంతం గాయత్రి, రామచంద్రపురం నుంచి మేడిశెట్టి శేషారావు, రాయచోటి నుంచి ఖాదర్ వలి షేక్, రాయదుర్గం నుంచి టంకశాల హనుమంతు, రేపల్లె నుంచి కె. అపర్ణ, సూళ్లూరుపేట నుంచి పిట్టల సుహాసిని పేర్లను ప్రకటించింది.

More in AP