← Back to news

‘దుబాయ్ శీను’ తరువాత రవితేజతో మళ్ళీ ఆ నటుడు!

By Mahesh· 7 Oct 2026· Deccanchronicle
‘దుబాయ్ శీను’ తరువాత రవితేజతో మళ్ళీ ఆ నటుడు!

రవితేజ నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌లో సీనియర్ యాక్టర్ JD చక్రవర్తి విలన్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్. రవితేజ, JD చక్రవర్తి చివరిసారిగా 2007లో వచ్చిన ‘దుబాయ్ శీను’లో కలిసి నటించారు. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ ఫిమేల్ లీడ్స్‌గా నటించే ఛాన్స్ ఉందని సమాచారం. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనుంది. దసరా సందర్భంగా మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది.

More in Entertainment