← Back to news

వెలుగొండ నిర్వాసితుల ధర్నా

By BK· 1d ago· మార్కాపురం
వెలుగొండ నిర్వాసితుల ధర్నా

వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులు మార్కాపురం కలెక్టరేట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. అక్కడ వంటావార్పు కార్యక్రమాన్ని చేస్తుండగా పోలీసులు వచ్చి ఆపేశారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో గొడవ మధ్య నిర్వాసితుల సంఘం నాయకుడు దగ్గుపాటి సోమయ్యను ఆటోలో స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో ప్రజాసంఘాల లీడర్లు రమాదేవి, రూబెన్, తిరుపతి రెడ్డిలతో పాటు చాలా మంది నిర్వాసితులు పాల్గొన్నారు.

More in Local