← Back to news

దుగ్గిరాల MPP ఆఫీస్‌లో సర్వసభ్య సమావేశం

By BUJJIBABU· 1d ago· గుంటూరు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ ఆఫీస్‌లో మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. MPP షేక్ జబీన్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో మండలంలోని పలు శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చర్చించారు. ఈ సమావేశంలో వైస్ MPP, MPDO, తహసిల్దార్, MEO, PHC డాక్టర్లతో పాటు వివిధ శాఖల మండల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

More in Local