టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. తెరపైకి అనిల్ పండిట్

హర్యానాలోని పానిపట్‌కు చెందిన అనిల్ పండిట్‌పై 12కు పైగా డబ్బుల వసూలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2023లో భారత్‌ను విడిచివెళ్లిన అతడు, ప్రస్తుతం అమెరికాలో ఉంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సహకరిస్తున్నట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనకు తానే బాధ్యుడినని అనిల్ SMలో ప్రకటించాడు.కాల్పుల ఘటనలో అతని పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. అనిల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.



