గౌరవెల్లి ప్రాజెక్ట్ అవార్డు లిస్ట్పై RDO విచారణ

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ అవార్డు జాబితాపై RDO ఎన్. వెంకటేష్ ఎంక్వైరీ చేశారు. కొత్తకొండ, గట్ల నర్సింగాపూర్, ముస్తాఫాపూర్, ముల్కనూర్, వంగర, మల్లారం, ముత్తారం గ్రామాల డీటెయిల్స్ పరిశీలించి లోకల్ పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఈ విచారణలో తహసీల్దార్ రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


