← Back to news

స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు భారీ జరిమానా

By BALAKRISHNA· 14 Jul 2026
స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు భారీ జరిమానా

స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు రూ.10 లక్షల జరిమానా విధించారు. సమయ్ రైనా షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' రెండవ సీజన్‌లో 'స్పైనల్ మస్కులర్ అట్రోఫి'(SMA)తో బాధపడుతున్న రెండు నెలల పసికందుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరమా అని మాట్లాడాడు. షోతోపాటు సమయ్ రైనాపై క్యూర్ SMA ఫౌండేషన్ పిటిషన్ వేయగా కోర్టు SMA బాధితులకు అండగా ఉండాలని ఆదేశించింది. తాను అండగా ఉన్నానని తప్పుడు వాంగ్మూలం ఇవ్వగా సుప్రీంకోర్టు అతనికి రూ.10 లక్షల జరిమానా విధించింది.

More in General