మీ పిల్లలు మొబైల్ చూస్తున్నారా.. మంచిదే!

మోడ్రన్ పేరెంటింగ్‌లో స్క్రీన్లు కామన్. పిల్లలు స్కూల్లో, ఇంట్లో మొబైల్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి వాటిని వాడతారు. అది మంచిదే. వారికి టెక్నాలజీ వాడకం అలవాటవ్వాలని 'ది కన్వర్సేషన్' సంస్థ చెబుతోంది. మొబైల్ ఎలా వాడాలో, స్క్రీన్ ఎలా ఆపరేట్ చెయ్యాలో పేరెంట్స్, పిల్లలకు నేర్పాలి. ఐతే.. అతిగా ఫోన్ చూడకుండా, పిల్లలకు టైమ్ లిమిట్స్ పెట్టాలి. పేరెంట్స్.. పిల్లలతో కలిసి స్క్రీన్ చూడటం బెటర్. స్క్రీన్ టైమ్ తర్వాత ఆట, బుక్స్ రీడింగ్‌ని ప్రోత్సహించాలి. ఇవి గుడ్ హ్యాబిట్స్‌గా మారతాయి.



