← Back to news

పేరెంట్స్.. పిల్లలపై షాకింగ్ స్టడీ.. మీరు నమ్మలేరు!

By Krishna· 18h ago· Co
పేరెంట్స్.. పిల్లలపై షాకింగ్ స్టడీ.. మీరు నమ్మలేరు!

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం, పుట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే బాబు, పాప ప్రవర్తనలో తేడాలు కనిపిస్తాయి. 130 న్యూబోర్న్ శిశువులపై పరిశోధనలో, పాపలు.. ముఖాలను ఎక్కువగా చూస్తే, మగ బిడ్డలు వస్తువులపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రెగ్నెన్సీ హార్మోన్లు, జన్యువుల వల్ల ఈ సహజ తేడాలు కనిపించాయి. ఈ తేడాలు మున్ముందు లాంగ్వేజ్, సోషల్ స్కిల్స్, ఆటిజం వంటి విషయాల్లోనూ కనిపిస్తాయని స్టడీ తేల్చింది. ఐతే ఇవి నార్మల్ తేడాలే. ఇండివిడ్యువల్‌గా ప్రతీ బిడ్డకూ ప్రత్యేకతలుంటాయి.

More in Parenting

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!
Parenting· 16h ago

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!

పిల్లలు చిన్నప్పుడు తమ రోజులో జరిగే ప్రతి విషయాన్నీ పేరెంట్స్‌తో షేర్ చేస్తారు. మీరు కూడా ఇలాగే చేసి ఉండొచ్చు. కానీ టీనేజ్‌లోకి వచ్చాక కొంత పర్సనల్ స్పేస్ కోరుకోవడం సహజమే. సైకాలజీ ప్రకారం ఇది పేరెంట్స్‌తో బాండ్ తగ్గిందని అర్థం కాదు. ఈ వయసులో ఇండిపెండెన్స్ పెరగడంతో కొన్ని విషయాలను తమ దగ్గరే ఉంచుకుంటారు. పేరెంట్స్ లెక్చర్ ఇవ్వకుండా, ప్రైవసీని గౌరవిస్తే రిలేషన్‌షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఒక్కసారిగా దూరంగా ఉండటం, చదువు లేదా ప్రవర్తనలో పెద్ద మార్పులు కనిపిస్తే మాత్రం పేరెంట్స్ గమనించాలి.