← Back to news

ఈ రోడ్డును పట్టించుకునేదెవరు?

By BK· 2d ago· కర్నూలు
ఈ రోడ్డును పట్టించుకునేదెవరు?

కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వెల్దుర్తి రోడ్డు పనులు దారుణంగా మారాయి. గవర్నమెంట్ 20 కోట్ల రూపాయిలు కేటాయించినా కాంట్రాక్టర్ వర్క్ ఫినిష్ చేయకుండా 5 కిలోమీటర్ మేర రోడ్డును తవ్వి అలానే వదిలేశారు. రోడ్డంతా దుమ్ము, కంకర తేలి ఉండటంతో రోజూ వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు వల్ల ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును కంప్లీట్ చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local