← Back to news

ఇండియన్ పైలట్ స్మిత్‌కు టాప్ కంపెనీ కోటి రివార్డ్!

By Mahesh· 2h ago
ఇండియన్ పైలట్ స్మిత్‌కు టాప్ కంపెనీ కోటి రివార్డ్!

ఫ్లైదుబాయ్‌ భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ విమాన ఘటనలో <a href="https://www.theclearcutnews.com/n/YzvXDd2">ధైర్యంగా పరిస్థితిని</a> కంట్రోల్ చేశారు. కో-పైలట్ దాడిలో మెడకు గాయాలైనా.. భయపడకుండా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన డేరింగ్‌ను గుర్తించిన టాప్ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా 1 కోటి రూపాయల క్యాష్ రివార్డ్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌ స్పేస్‌లో స్మిత్ చూపిన ధైర్యం దేశం గర్వపడేలా చేసిందని కంపెనీ వైస్ చైర్మన్, MD రాజీవ్ జునేజా ప్రశంసించారు.

More in National