← Back to news

ఢిల్లీ పోలీసులపై సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు

By Nani Eluri· 2h ago· X

ఢిల్లీలో SIRపై నిరసన సందర్భంగా AAP ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు డిటైన్ చేశారు. అక్టోబర్ 4న AAP నేతలు, కార్యకర్తలు చేపట్టిన మార్చ్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ బస్‌లో నుంచి భరద్వాజ్ మాట్లాడుతూ.. తనను ఎత్తి ఫుట్‌బాల్‌లా విసిరేస్తున్నారని ఆరోపించారు. అలాగే మహిళా జర్నలిస్టుల ఫిర్యాదులపై ACPపై FIR, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు నేతలు, జర్నలిస్టులతోనే ఇలా ఉంటే.. ప్రజలతో ఎలా ఉంటారో ఊహించండి! అని అన్నారు.

More in National