← Back to news

సముద్రంలో మునిగిన పడవ

By rajaratnam· 1d ago· Dr. B.R. Ambedkar Konaseema
సముద్రంలో మునిగిన పడవ

కోనసీమ జిల్లా భైరవపాలెం దగ్గర సముద్రంలో భారీ ఈదురుగాలులకు చేపల వేటకు వెళ్లిన ఒక బోటు మునిగిపోయింది. గాలుల ధాటికి పడవ పక్కకు ఒరిగిపోవడంతో నీళ్లు నిండి మునిగిపోయింది. ఆ టైమ్‌లో బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు. పక్కనే ఉన్న మరో బోటు హెల్ప్‌తో వీళ్లంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో మత్స్యకారుల కుటుంబసభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సముద్రంలో మునిగిన పడవ

More in Local