UPI లావాదేవీలకు MDR.. ASSOCHAM చీఫ్ ఎకనామిస్ట్ ఏమన్నారంటే?

UPI దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చిందని <a href="https://x.com/PTI_News/status/2100165412248080466">ASSOCHAM చీఫ్ ఎకనామిస్ట్ SP శర్మ</a> అన్నారు. ఏటా 250 బిలియన్‌కు పైగా, నెలకు 20 బిలియన్‌కు మించిన UPI ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. UPI మరింత సస్టైనబుల్‌గా ఉండేందుకు MDR తీసుకొచ్చినట్లు చెప్పారు. 2వేల రూపాయల దాటిన లావాదేవీలకే ఇది వర్తిస్తుందని, భారం వ్యాపారులపైనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులు ఫ్రీగానే ఉంటాయని తెలిపారు. దీనిపై మీ కామెంట్స్ తెలపండి.



