← Back to news

రాజాం అభివృద్ధికి ప్రత్యేక నిధులు: MLA మురళీమోహన్

By Mohan· 1h ago· Rajam, Rajam, Vizianagaram

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని MLA కొండ్రు మురళీమోహన్ తెలిపారు. రాజాంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

More in Local