← Back to news

జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సతీష్ కుమార్

By Ramu· 1h ago· Kamareddy, Kamareddy, Kamareddy
జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సతీష్ కుమార్

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్‌ను నియమించారు. ఈ విషయాన్ని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెళ్లి మాధవి తెలిపారు. సతీష్ కుమార్ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local