← Back to news

పెద్దపులి సంచారం.. పాడిరైతులు టెన్షన్ టెన్షన్

By dk yamjala· 3 Jun 2026· Eenadu· పోలవరం జిల్లా
 పెద్దపులి సంచారం.. పాడిరైతులు టెన్షన్ టెన్షన్

AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెం విలేజ్‌లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసి 16 దూడలు, ఒక గేదెను చంపేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భారీగా పశువులు ఉండటంతో పాడి రైతులు టెన్షన్ పడుతున్నారు. పులి సంచారంతో సమీపంలోని గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్‌కు వెళ్లే భక్తులను పోతవరం వద్ద ఫారెస్ట్ ఆఫీసర్స్ నిలిపేస్తున్నారు.

More in Politics