← Back to news

రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్

By Aarav· 2h ago
రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 29, 30న రెండు రోజులు గోదావరి తాగునీటి సరఫరా బంద్. తుర్కపల్లి జిల్నర్ వద్ద 600 మిమీ గేట్ వాల్వ్ మరమ్మతుల కారణంగా 700 మిమీ డీఐ పైప్‌లైన్ నీటిని తాత్కాలికంగా ఆపేశారు. మిషన్ భగీరథ ఈఈ కె. రుకుణరకర్ ఈ వివరాలు తెలిపారు. మోటకొండూర్, యాదగిరిగుట్ట, గుండాల, ఆలేరు, ఆత్మకూర్, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో సరఫరా నిలుస్తుంది. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలు, వైటీడీఏ పరిధిలోనూ ప్రభావం ఉంటుంది.

More in Politics