← Back to news

వరంగల్‌లో NHM ఉద్యోగుల సమ్మె

By sai kumar· 5h ago· Warangal
వరంగల్‌లో NHM ఉద్యోగుల సమ్మె

ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, జాబ్ సెక్యూరిటీ, పీఆర్సీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో NHM ఉద్యోగులు సమ్మె చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న 17 వేల మంది సమస్యలను గవర్నమెంట్ సాల్వ్ చేయాలని రాష్ట్ర JAC ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ కుమార్ కోరారు.

More in Local