← Back to news

కూతురిపై హత్యాచారం.. కేసు వాపస్ తీసుకోలేదని తండ్రి హత్య

By Vishi· 2h ago· Ndtv
కూతురిపై హత్యాచారం.. కేసు వాపస్ తీసుకోలేదని తండ్రి హత్య

జైపూర్‌లో ఓ యువతిపై లైంగికదాడి చేసిన చంపేసిన నిందితులు, ఆ కేసు వాపస్ తీసుకోనందుకు ఆమె తండ్రి చంపేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. జూన్‌లో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నలుగురు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. దీనిపై కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. “కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తాం” అని నిందితులు ఆ కుటుంబాన్ని బెదిరించేవారని సమాచారం. జూలైలో యువతి తండ్రి ఉరేసుకుని మరణించాడు. ఇది హత్య అని, ఆత్మహత్యగా చూపిస్తున్నారని కుటుంబం ఆరోపించింది.

More in National