← Back to news

'బస్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి'

By kesharaju sai kumar· 1d ago· Khila Warangal, Khila Warangal, Warangal
'బస్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి'

వరంగల్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నాణ్యతతో పూర్తి చేయాలని కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. ఇవాళ హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి పనులను పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పురోగతిపై సమీక్షించారు. అదనపు కార్మికులను నియమించి కాలమ్స్‌, వాల్‌ పనులను ఏకకాలంలో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చాహత్‌ బాజ్‌పాయి సూచించారు.

More in Local