← Back to news

పడిపోనున్న రూపాయి వ్యాల్యూ?

By sahani· 21 Aug 2026· Indianexpress
పడిపోనున్న రూపాయి వ్యాల్యూ?

వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇండియా ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరిగింది. పెట్రోలియం మినిస్ట్రీ డేటా ప్రకారం ఏప్రిల్-జులై మధ్య నెట్ ఇంపోర్ట్ వ్యాల్యూ ఏకంగా 43.4% పెరిగి $57.8 బిలియన్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడమే దీనికి మెయిన్ రీజన్. దిగుమతి పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా, హై ప్రైసెస్ వల్ల బిలియన్ల కొద్దీ మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఫ్యూచర్‌లో ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగి, ఇండియన్ రూపీ వ్యాల్యూ పడిపోయే ఛాన్స్ ఉంది.

More in International