← Back to news

రైతులకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!

By sahani· 16 Jun 2026· X· Telangana
రైతులకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!

తెలంగాణ రైతులకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట వేసినప్పటి నుంచి అమ్మేంత వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్లాన్ రెడీ చేశారు. విత్తనాలు, ఎరువులను ఇకపై డైరెక్ట్‌గా 'రైతు వేదికల' ద్వారానే పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్స్ కమిటీని కూడా వేశారు. అలాగే, సన్న వడ్లు పండించే రైతులకు సబ్సిడీపై 7 రకాల విత్తనాలను ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎరువుల కోసం అవసరమైతే మంత్రులు, MPల టీమ్ ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని CM క్లియర్ గా చెప్పారు.

More in Politics