"మనీ సీక్రెట్ ఇదే": ప్రితేష్

అమెరికాలో స్థిరపడిన ఇండియన్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ ప్రితేష్ జగానీ.. సుమారు 9 కోట్ల 30 లక్షల రూపాయల సంపదను ఎలా కూడబెట్టారో SMలో వివరించారు. ఒక్క లక్కీ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ స్థాయికి చేరుకోలేదన్న ఆయన.. బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాననీ, ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకున్నానని తెలిపారు. జీతం పెరిగినా లైఫ్‌స్టైల్ ఖర్చులు పెంచుకోలేదన్నారు. అప్పులు తీర్చడంతో పాటు అప్‌స్కిల్లింగ్, జాబ్ ఛేంజెస్‌తో ఇన్‌కం పెంచుకుని, రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రితేష్ చెప్పారు.

