← Back to news

ఎండపల్లి MPP ఆఫీస్‌లో ప్రజావాణి: 6 అర్జీలు

By Srikanth· 1d ago· Jagitial
ఎండపల్లి MPP ఆఫీస్‌లో ప్రజావాణి: 6 అర్జీలు

జగిత్యాల జిల్లా ఎండపల్లి MPP ఆఫీస్‌లో MPDO డి. కృపాకర్ ఆధ్వర్యంలో ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ ప్రోగ్రామ్ జరిగింది. ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి మొత్తం 6 అప్లికేషన్లు వచ్చాయని MPDO తెలిపారు. ఈ అర్జీలన్నింటినీ అధికారులు పరిశీలించి, వీలైనంత త్వరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఎండపల్లి MPP ఆఫీస్‌లో ప్రజావాణి: 6 అర్జీలు
ఎండపల్లి MPP ఆఫీస్‌లో ప్రజావాణి: 6 అర్జీలు

More in Local