← Back to news

VB-GRAMG మేట్లకు శిక్షణా కార్యక్రమం

By Mahesh· 23h ago· Nizamabad
VB-GRAMG మేట్లకు శిక్షణా కార్యక్రమం

భీమ్‌గల్ మండల పరిషత్ ఆఫీస్‌లో VB-GRAMG మేట్లకు ఒక రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను అపాయింట్ చేస్తున్నట్లు MPDO సంతోష్ కుమార్ తెలిపారు. కూలీల అటెండెన్స్, వర్క్ మెజర్మెంట్స్, మస్టర్లు, జాబ్ కార్డుల మెయింటెనెన్స్ అంతా మేట్ల రెస్పాన్సిబిలిటీయేనని చెప్పారు. వర్క్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వొద్దని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో 27 విలేజెస్ నూతన మేట్లు, APO, EC, TAలు పాల్గొన్నారు.

More in Local