USAకి ఇరాన్ ఆఫర్!

అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు జరుగుతున్నాయి. US టూర్ వేళ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. US మిలిటరీ బలగాలను తగ్గిస్తే, 7 రోజుల్లో హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తామన్నారు. న్యూయార్క్ UN మీటింగ్స్‌లో ఈ చర్చలు జరపాలని ఇరాన్ చూస్తోంది. దీనికి సుప్రీం లీడర్ ఖమేనీ ఓకే చెప్పారు. పోర్ట్ బ్లాకేడ్ ఎత్తివేయకపోతే US బేస్‌లపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. UNSP 45 రోజుల గడువు ముగుస్తుండటంతో ఈ ప్రతిపాదన వచ్చింది.



