← Back to news

మెనింజైటిస్‌ బీ ముప్పు.. ఈ టీకాతో రక్షణ!

By Anusha· 8h ago· Bbc
మెనింజైటిస్‌ బీ ముప్పు.. ఈ టీకాతో రక్షణ!

బ్రిటన్‌లోని కెంట్‌ ప్రాంతంలో మార్చిలో మెనింజైటిస్‌-బీ వ్యాప్తి కలకలం రేపింది. కాంటర్‌బరీలోని ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన 20 మందికిపైగా యూత్‌కు ఈ వ్యాధి సోకింది. 9 మంది ఐసీయూలో చేరారు. ఇద్దరు మృతి చెందారు. ఇతర సూక్ష్మజీవుల నుంచి బ్యాక్టీరియా జన్యు పదార్థాన్ని తీసుకోవడంతో కొత్త రకం ఏర్పడి వ్యాధి తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. MenB టీకా ఈ బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. యూనివర్సిటీలో చేరే యువతకు ప్రస్తుతం ఈ టీకా అందిస్తున్నారు.

More in International