← Back to news

రేప్‌ కేసులకు స్పెషల్‌ కోర్టు రూమ్స్‌.. యూకేలో కొత్త రూల్‌!

By Lokesh· 8h ago· Bbc
రేప్‌ కేసులకు స్పెషల్‌ కోర్టు రూమ్స్‌.. యూకేలో కొత్త రూల్‌!

ఇంగ్లండ్‌లో రేప్‌, లైంగిక నేరాల కేసుల కోసం స్పెషల్‌ కోర్టు రూమ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 2028 నాటికి ప్రతి క్రౌన్‌ కోర్టులో కనీసం ఒక స్పెషల్‌ కోర్టు రూమ్‌ ఉండేలా ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. బాధితులు నిందితులను ఎదురుగా చూడకుండా, వేరే రూమ్‌ నుంచి వీడియో ద్వారా తమకు జరిగిన విషయం చెప్పొచ్చు. వారికోసం ప్రత్యేక ఎంట్రీ, వెయిటింగ్‌ రూమ్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.

More in International