← Back to news

పిల్లల చదువుపై కలిసికట్టుగా శ్రద్ధ చూపుదాం

By VIJAY· 1d ago· మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం స్కూల్లో పేరెంట్-టీచర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, క్లాసులకు సరిగ్గా రావడం, క్రమశిక్షణ గురించి టీచర్స్ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పిల్లలు చదువులో మరింత ముందంజ వేయాలంటే టీచర్లు, పేరెంట్స్ ఇద్దరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో HM పులి దేవేందర్ పాల్గొని పిల్లల విద్యా ప్రగతిపై మాట్లాడారు.

More in Local