← Back to news

నాకు అసలు అకౌంటే లేదు 'Idiot'- అభిజీత్ దీప్కే

By Sahani· 2h ago· X
నాకు అసలు అకౌంటే లేదు 'Idiot'- అభిజీత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఒకే లేడీ పోలీస్ ఆఫీసర్ పిక్చర్‌కి రెండు వేర్వేరు నేమ్ ప్లేట్స్ ఉన్నాయని, జనాలను ఫూల్ చేయడానికి ఆయన AI ని మిస్‌యూజ్ చేస్తున్నారంటూ సామ్రాట్ అనే యూజర్ 'X' లో విమర్శించారు. దీనిపై అభిజీత్ స్పందిస్తూ.. అసలు తనకు Facebook పేజీనే లేదంటూ 'ఇడియట్స్' అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. మరి ఇప్పుడు AI వాడి నేమ్ ప్లేట్స్ చేంజ్ చేసింది ఎవరు? కామెంట్ చేయండి.

More in National