← Back to news

కాంగ్రెస్ ఓటములకు నాయకత్వమే కారణం

By A.Ajay· 2h ago
కాంగ్రెస్ ఓటములకు నాయకత్వమే కారణం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎన్నికల సంఘం కారణం కాదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పార్టీకి సరైన దిశ చూపించే నాయకత్వం లేకపోవడమే ఓటములకు కారణమని విమర్శించారు. ఢిల్లీలో BJP కార్యాలయంలో మాట్లాడిన ఆయన, ఓటమి ఎదురైన ప్రతిసారీ కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలను తప్పుపడుతోందని ఆరోపించారు. ఇండియా కూటమి సుప్రీంకోర్టు వైపు చేపట్టిన ర్యాలీని రాజకీయ నాటకంగా అభివర్ణించారు.

More in National