← Back to news

కుజబంగి వరకు RTC బస్సు

By Appalanaidu· 2d ago· Alluri Sitharama Raju
కుజబంగి వరకు RTC బస్సు

పాడేరు డిపో నుంచి అరకు-గుంటసీమ వరకు నడిచే RTC బస్సును ఇకపై కుజబంగి వరకు పొడిగిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ నాయుడు చెప్పారు. ప్యాసింజర్లు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కొత్త సర్వీసును సెప్టెంబర్ 21న కుజబంగిలో APSRTC జోన్-1 ఛైర్మన్ దొన్నుదొర, జీసీసీ ఛైర్మన్ శ్రావణ్ కుమార్ స్టార్ట్ చేయనున్నారు. చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు ఈ సర్వీస్‌ను వాడుకోవాలని కోరారు.

More in Local