← Back to news

బైపాస్ రోడ్డు బాధిత రైతుల ఆందోళన

By ORSU KRISHNA· 1h ago· Narasaraopeta (R) (Part), Narasaraopet, Palnadu
బైపాస్ రోడ్డు బాధిత రైతుల ఆందోళన

బాపట్ల జిల్లాలోని ల ఓడరేవు బైపాస్ రోడ్డు (167-A) శంకుస్థాపనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు రైతులు మెమోరాండం ఇచ్చేందుకు ట్రై చేశారు. కానీ వారు తీసుకోలేదని PDM నేతలు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వకుండా శంకుస్థాపన చేయడం ఆందోళనకరమన్నారు. ఈ చర్యలను ఖండించారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బైపాస్ రోడ్డు బాధిత రైతుల ఆందోళన

More in Local