← Back to news

CM రేవంత్‌కి ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు!

By Prashanth· 2h ago· X
CM రేవంత్‌కి ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు!

TG: తెలంగాణ CM రేవంత్‌రెడ్డి.. ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయ్యారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు ఇస్తున్నట్లు ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ తెలిపింది. ప్రజాస్వామ్య విలువలపై ఆయన నిబద్ధతను జ్యూరీ ప్రశంసించింది. ఈ నెల 25న కేరళలోని నిలంబూర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు.

More in National