← Back to news

వియత్నాంలో అలా.. తెలంగాణలో ఇలా!

By A.Ajay· 9h ago
వియత్నాంలో అలా.. తెలంగాణలో ఇలా!

TG: తెలంగాణలో విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలని<a href="https://www.theclearcutnews.com/n/KThGKbY"> తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్</a>(TPF) డిమాండ్ చేస్తోంది. మరోవైపు వియత్నాంలో ప్రభుత్వ బడ్జెట్‌లో కనీసం 20 శాతం విద్య కోసం కేటాయించాలని అక్కడి విద్యాచట్టం చెబుతోంది. 2026 నుంచి అమల్లో ఉన్న కొత్త నిబంధనల్లో ఈ 20 శాతంలో కనీసం 5 శాతం అభివృద్ధి పనులకు, 3 శాతం ఉన్నత విద్యకు కేటాయించాలని పేర్కొన్నారు. విద్యకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చలో ఈ రెండు అంశాలు ఆసక్తికరంగా మారాయి.

More in TG