← Back to news

AP మున్సిపల్ ఎలక్షన్స్.. 29 పట్టణాలకు TDP ఫస్ట్ లిస్ట్ (1)

By Nani Eluri· 14h ago· Telugudesam
AP మున్సిపల్ ఎలక్షన్స్.. 29 పట్టణాలకు TDP ఫస్ట్ లిస్ట్ (1)

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం టీడీపీ 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. ఆళ్లగడ్డ నుంచి అనీషా షేక్, అద్దంకి నుంచి కాకాని అశోక్, ఆదోని నుంచి నాగమణి, బద్వేల్ నుంచి సోమశిల దివ్య తేజ, బొబ్బిలి నుంచి రాంబార్కి రేణుకా దేవి స్వప్న, హిందూపురం నుంచి పి.ఎస్. మంజునాథ్, కుప్పం నుంచి ఎస్. రాజకుమార్, మాచర్ల నుంచి ఏనుముల సుష్మ, మదనపల్లె నుంచి శ్రీరామ్ చిన్నబాబు పేర్లను ప్రకటించింది.

More in AP