← Back to news

పేరెంట్స్ చేతుల్లో వాట్సాప్ కంట్రోల్

By Sharmila· 1d ago· Business-standard
పేరెంట్స్ చేతుల్లో వాట్సాప్ కంట్రోల్

టీనేజర్ల సేఫ్టీ కోసం వాట్సాప్ కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 30న ప్రకటించిన ఈ ఫీచర్లతో పేరెంట్స్, టీనేజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను అవసరానికి వీలుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా, పేరెంట్స్ ప్రత్యేకంగా PIN సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వారి అనుమతి లేకుండా టీనేజర్లు ఈ భద్రతా సెట్టింగ్స్‌ను మార్చకుండా నియంత్రించవచ్చు. టీనేజర్లకు వాట్సాప్ యూజింగ్ ను మరింత సురక్షితంగా మార్చడమే ఈ మార్పుల లక్ష్యం అని కంపెనీ చెప్తుంది.

More in Technology