← Back to news

భారత్‌లో 96% కంపెనీలకు సైబర్‌ షాక్‌!

By Anusha· 1d ago· Indiatimes
భారత్‌లో 96% కంపెనీలకు సైబర్‌ షాక్‌!

భారత్‌లో 96% కంపెనీలు ఏడాది కాలంలో తీవ్రమైన సైబర్‌ దాడులను ఎదుర్కొన్నాయని సిస్కో రిపోర్టు తెలిపింది. మూడో వంతుకుపైగా దాడులు AI సాయంతో జరిగినట్లు తేల్చింది. టెక్నాలజీ కంటే టీమ్‌ల మధ్య కోఆర్డినేషన్ లోపమే పెద్ద ప్రాబ్లమ్‌గా మారిందని వివరించింది. డేటా వేర్వేరుగా ఉండటం, అనుమతులు ఆలస్యం కావడం కూడా సైబర్‌ ముప్పును పెంచుతున్నాయి. IT, నెట్‌వర్క్‌, సెక్యూరిటీ టీమ్‌లు కలిసి పనిచేస్తున్న సంస్థలు 40% మాత్రమేనని రిపోర్టు తెలిపింది.

More in Technology