← Back to news

వలస పిల్లల కోసం స్కూల్

By Adithya· 1d ago· Ranga Reddy
వలస పిల్లల కోసం స్కూల్

ఫరూక్ నగర్ మండలం హాజిపల్లిలోని వలస వెళ్లే పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ నిర్మించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. స్కూల్ కి కావలసిన స్థలాన్ని తామే ఇస్తామని, బిల్డింగ్ నిర్మాణం, పర్మిషన్ల కోసం హెల్ప్ చేయాలని MLA వీర్లపల్లి శంకర్‌ను సర్పంచ్ కుమార్ కోరారు. ఈ మేరకు క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బిల్డింగ్ నిర్మాణానికి ఖచ్చితంగా సహాయం చేస్తానని MLA వారికి ప్రామిస్ చేశారు.

More in Local