మల్కాపురంలో ‘మీకోసం’.. ప్రజల సమస్యలకు క్లియరెన్స్

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురంలో MPDO అజిత ఆధ్వర్యంలో ‘మీకోసం-PGRS’ ప్రోగ్రామ్ జరిగింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు తమ ప్రాబ్లమ్స్‌పై మొత్తం 12 అప్లికేషన్లు సబ్మిట్ చేశారు. ఆ రిక్వెస్ట్‌లను పరిశీలించిన అధికారులు.. సమస్యలను త్వరలోనే సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఫైజుద్ధిన్, తహసీల్దార్ రమణారావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.



