← Back to news

"పిటిషన్ లిస్ట్ చేస్తా.. కానీ": CJI సూర్యకాంత్

By Krishna· 2h ago
"పిటిషన్ లిస్ట్ చేస్తా.. కానీ": CJI సూర్యకాంత్

CEC జ్ఞానేష్ కుమార్, S.I.Rకి వ్యతిరేకంగా INDIA బ్లాక్ నేతలు నిన్న ఫైల్ చేసిన పిటిషన్‌ని విచారణకు లిస్ట్ చేస్తామని CJI సూర్యకాంత్ హామీ ఇచ్చారు. ముగ్గురు జడ్జిల బెంచ్ ముందు సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ ఈ అంశం ప్రస్తావన తెచ్చారు. “అన్ని విషయాలనూ లిస్ట్ చేస్తాం. లోపాలు సరిచేసుకోండి” అని సూచించారు. బుధ లేదా గురువారం విచారణకు రావచ్చని తెలిపారు. ఐతే.. పిటిషన్‌లో 10కి పైగా లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అంటోంది. అవి సరిచేసుకోవాల్సి ఉంది.

More in National