← Back to news

పోలింగ్ మెటీరియల్ టెండర్లు ఖరారు

By Appalanaidu· 2h ago· Alluri Sitharama Raju
పోలింగ్ మెటీరియల్ టెండర్లు ఖరారు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ (పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) పోలింగ్ మెటీరియల్ సప్లై టెండర్లను జేసీ తిరుమాని శ్రీపూజ ఫైనలైజ్ చేశారు. పంచాయతీ ఎన్నికలకు విశాఖపట్నం సూపర్ బజార్, ఎంపీటీసీ & జెడ్పీటీసీ ఎన్నికలకు యువ ఎంటర్‌ప్రైజెస్‌ ఎంపికయ్యాయి. డెడ్‌లైన్ లోగా మండలాలకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

More in Local