← Back to news

కలిగిరిలో 'ఆపరేషన్ త్రిశూల్'

By సర్దార్· 2h ago· Sri Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలో SP అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పేపర్స్ లేని 28 బైక్‌లు, ఒక ట్రాక్టర్, కారు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 'ఆపరేషన్ త్రిశూల్' ద్వారా అవేర్‌నెస్ కలిగిస్తున్నామని, ఎలక్షన్స్ వేళ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని CI సుబ్బారావు వార్నింగ్ ఇచ్చారు. ఈ తనిఖీల్లో వింజమూరు, కలిగిరి SI పాల్గొన్నారు.

More in Local